సునీల్ ఫోటో పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు మనోజ్..?

టాలీవుడ్ లో మొదట కమెడియన్ గా చేసి ఆ తర్వాత హీరో గా ఎంట్రీ ఇచ్చినారు సునీల్. ఇక ఈ మధ్య కమెడియన్ పాత్రలే కాకుండా, ఈ మధ్యకాలంలో సినిమాలో కీలకమైన పాత్రలో కూడా నటిస్తున్నాడు. తాజాగా సోషల్ మీడియా ల సునీల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో ను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

సునీల్ సమస్యలను కాకుండా, అవకాశాలను చూడండి అంటూ సునీల్ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో పై నెటిజన్లు తెగ లైక్స్ కొడుతున్నారు. ఇక ఈ ఫోటో పై మంచు మనోజ్ స్పందించడం జరిగింది. సునీల్ అన్న పిక్ అదిరింది అంటు చెప్పుకొచ్చాడు మంచుమనోజ్.

ఈ కామెంట్ చేయడం వల్ల ఈ ఫోటో ఇంకా వైరల్ గా మారుతుంది. ఈ ఫోటోలో సునీల్ ఒక స్టైలిష్ లుక్ లో కనపడుతున్నాడు. ఏది ఏమైనా సునీల్ కమెడియన్ నుంచి హీరోగా, హీరోగా నుంచి విలన్ గా మారాడు.