రవితేజ నెక్స్ట్ మూవీ పట్టలేక్కేది ఎప్పుడంటే..!

రవితేజ క్రాక్ సినిమా ఫ్లాప్ లిస్టులో ఉన్న రవితేజను ఒక్కసారిగా మలుపు తిప్పిన అని చెప్పవచ్చు.. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు రవితేజ. ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ. సినిమాలు పూర్తి అవుతుండగా ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు లో నటిస్తున్నాడు రవితేజ. ఆ వివరాలను చూద్దాం.

డైరెక్టర్ త్రినాధరావు నక్కిన తో ఏ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ సినిమాని అధికారకంగా ప్రకటించడం జరిగింది. ఇక రవితేజ ఈ సినిమాను 69వ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా అక్టోబర్ 4వ తేదీ నుంచి మొదలు పెట్టనున్నట్లు ఆ చిత్ర మేకర్స్ తెలియజేశారు. ఇక ఈ సినిమాని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎంతటి విజయం సాధిస్తుందో మనం వేచిచూడాల్సిందే.