రజినీకాంత్ ప్రాణస్నేహితుడు మృతి.. షాక్ లో రజినీకాంత్..!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు వరుసగా చనిపోతూనే. ఒకరి మరణం గురించి మర్చిపోకముందే మరొకరు మృత్యువాత పడుతున్నారు. నిన్నటి సినిమా ఎన్టీఆర్ పిఅర్ఓ మహేష్ కోనేరు గుండెపోటుతో మృతి చెందగా.. ఆయన మరణం టాలీవుడ్ సినీ ప్రముఖులు అని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక తాజాగా ప్రముఖ నటుడు శ్రీకాంత్ (82) చెన్నై లో కన్ను మూశారు.

ఆయన వయసు మీద పడడంతో తలెత్తిన సమస్యల కారణంగా ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆయనతో కలిసి రజనీకాంత్ భైరవి, సాధురంగం వంటి సినిమాలు శ్రీకాంత్ పనిచేశారని రజనీకాంత్ తెలియజేశాడు.. నా స్నేహితుడు మరణం చాలా బాధించిందని స్పష్టం చేశాడు రజనీకాంత్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. దిగ్గజ నటుడు కమల్ హాసన్ సైతం ఆయన మృతిపై విచారణ వ్యక్తం చేశారు. శ్రీకాంత్ కొన్ని సినిమాలలో నటుడుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన మృతి పట్ల చాలామంది ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

Share post:

Latest