ప్రభాస్ డార్లింగ్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదే..?

టాలీవుడ్ లోనే రెబల్ స్టార్ ప్రభాస్ ఏ రేంజ్ లో తన స్టార్డమ్ సంపాదించాడు మనకు తెలిసిన విషయమే. ప్రభాస్ కృష్ణ రాజ్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలు ఎదిగిపోయాడు ప్రభాస్. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ ను ఎక్కువగా డార్లింగ్ అనే పిలుస్తూ ఉంటారు. ఆ పేరు ఎలా వచ్చింది ఇప్పుడు చూద్దాం .

డార్లింగ్ అనే పదం ఎలా పుట్టిందనే విషయాన్ని ప్రభాస్ అన్న ప్రశ్నించగా.. బుజ్జిగాడు సినిమా సమయంలో పూరి జగన్నాథ్ చాలా ప్రేమిస్తున్నానని.. అతన్ని డార్లింగ్ అని పిలిచే వాడిని ప్రభాస్ చెప్పాడు. అదే సమయంలో ఆ పిలుపు నచ్చి బుజ్జిగాడు సినిమాలో ఉపయోగించాడు. ఈ సినిమాలో ప్రభాస్ ప్రతి ఒక్కరిని అదే పేరుతో పిలవడం తో అప్పట్నుంచి సినీ ఇండస్ట్రీ వారు కూడా ప్రభాస్ డార్లింగ్ అని పిలవడం మొదలుపెట్టారు.

ఈ పదం అక్కడి నుంచి పుట్టిందని ప్రభాస్ తెలియజేశాడు. ఇక ప్రభాస్ ఇప్పుడు వరుసబెట్టి పాన్ ఇండియా మూవీస్ తెరకెక్కిస్తున్నాడు.

Share post:

Popular