ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా..?

ప్రభాస్ ప్రస్తుతం వరుసగా వార్నింగ్ చేస్తారు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు తాజాగా రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రదేశం చిత్రాన్ని కూడా పూర్తి చేశాడు. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో..”సలార్”సినిమాని చేయనున్నాడు. ఆ తర్వాత ఓంరౌత్ దర్శకత్వంలో వస్తున్న” ఆదిపురుష్” సినిమాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.

అయితే ప్రభాస్ ఆదిపురుష్ సినిమా కోసం ఎంత తీసుకున్నాడు అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే ఈ సినిమా భారీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో సినిమాకు దాదాపుగా..160 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే భారతీయ సినీ చరిత్రలో అత్యధిక పారితోషికం తీసుకున్న ప్రభాస్ ఒక్కడే ఉన్నాడా అని చెప్పుకోవచ్చు.

ఏదేమైనా ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తాయి.

Share post:

Latest