నా చావుకి హీరో అజిత్ కారణమంటున్న మహిళ.. వీడియో వైరల్..!

October 6, 2021 at 7:08 am

తమిళ స్టార్ హీరో అజిత్ ఇంటి ముందర ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అజిత్ ని కలవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నప్పుడు కి ఎలాంటి ఫలితం దక్కలేదని తన చావుకు కారణం అంటూ కేకలు వేసి ఒంటిపై పెట్రోలు పోసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పుడు అజిత్ ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతుంది. ఇక అసలు విషయానికి వస్తే ఫర్జానా అనే మహిళ ఒక ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. గతేడాది హీరో అజిత్ తన భార్య షాలిని తో కలిసి హాస్పిటల్ కి వెళ్లారు. ఆ సమయంలో ఫర్జానా వారితో కలిసి ఫోటోలు వీడియోలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఆ ఫోటోలను కాస్తా ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా.. అజిత్కు కరోనా బారిన పడ్డారంటే ఫోటోలు వైరల్ కావడంతో ఆమె ఉద్యోగం కోల్పోయింది.

ఎంప్లాయి రూల్స్ ను అతిక్రమించడం వల్ల ఆమె జాబులు తీసినట్లు హాస్పిటల్ వర్గాలు తెలియజేస్తున్నారు. హీరో అజిత్ యాజమాన్యంతో మాట్లాడి తన ఉద్యోగం తిరిగి వస్తుందని ఆశతో అతని ని కలవడానికి చాలా కాలం నుంచి ప్రయత్నించి విసిగి పోవడంతో ఆమె ఇలాంటి ఘటనకు పాల్పడినట్లు సమాచారం.

 నా చావుకి హీరో అజిత్ కారణమంటున్న మహిళ.. వీడియో వైరల్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts