పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన మాటలు ఇవే అంటున్న మంచు విష్ణు..వీడియో వైరల్..?

October 18, 2021 at 3:08 pm

మా మూవీస్ ఎన్నికల అనంతరం నిన్న అలమ్ బలమ్ అనే ప్రోగ్రాం లో నిన్న మంచి వేసిన పవన్ కళ్యాణ్ కలిసిన విషయం ప్రతి ఒక్కరు చూశాము. అయితే వారిద్దరూ కలిసి ఎంతో చర్చించుకున్నాము అన్నట్లుగా తెలియచేశాడు మంచు విష్ణు. ఆ విషయాలు ఏంటి ఇప్పుడు చూద్దాం.

మీ మందరము ఒక మనిషి కుటుంబం మాదిరే ఉంటున్నాము. మాలో మాకు విభేదాలు లేవంటే చెప్పుకొచ్చాడు. స్టేజ్ ఎక్కడ ముందు మా ఇద్దరి సంభాషణ వేరే జరిగింది. మిగతా వాళ్ళ అందరి ముందు మేము మాట్లాడుకున్నాము. స్టేజి మీదికి ఎక్కగానే ఒక భారత పురస్కారం వేదిక జరుగుతుంది అక్కడ జోకులు వేసుకోవడానికి ముచ్చట్లు ఆడుకోవడానికి రావట్లేదు కదా అని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు.

ఇక అంతే కాకుండా అక్కడ ప్రోటోకాల్ ఉండడంచేత ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను. మేం మాట్లాడింది అది మీరు సూట్ చేయలేదు కానీ.. స్టేజ్ పైన ఒకరికి ఒకరు నిలబడి ఉండేది మాత్రం షూట్ చేసి దాన్ని దీన్ని కంపేర్ చేస్తుంటే ఎలా అని చెప్పుకొచ్చాడు. ఇక నాన్నగారు చిరంజీవి ఏం మాట్లాడారనే విషయం నాకు తెలియదు వాళ్ళని అడగండి అంటూ మీడియాకు తెలియజేశాడు.

ఇక వారు అంత రిజైన్ చేయడం కేవలం మీడియా ద్వారానే తెలిసింది కానీ., వాళ్ల నుంచి కేవలం ఒక పేపర్ మాత్రమే నాకు వచ్చింది, ఒకవేళ అందరి పేపరు నా దగ్గరికి వస్తే మా సినీ పరిశ్రమలో ఉన్న పెద్దలతో మా సభ్యులతో మాట్లాడుతానని చెప్పుకొచ్చాడు.

పవన్ కళ్యాణ్ తో మాట్లాడిన మాటలు ఇవే అంటున్న మంచు విష్ణు..వీడియో వైరల్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts