నువ్వు ఇలియానా కాదే.. కేవలం ఆరియనవే..?

October 25, 2021 at 7:01 am

ఈటీవీ లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంత హిట్టయ్యిందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ షో కి ధారావాహికల మెరిసే నటీమణులు కూడా విచ్చేసి తమదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ప్రోమో విడుదల కాగా ఆ వీడియో బాగా వైరల్ గా మారుతోంది. ఈ వీడియో అక్టోబర్ 31వ తేదీన ప్రసారం కానుంది.

కార్తీక వనభోజనాలు పేరుతో ఎపిసోడ్ పూర్తి వినోదభరితంగా రూపొందించింది. ఇక ఈ షోకి అతిథులుగా వచ్చిన లాస్య, ఆరియానా తదితరులు తమదైన శైలిలో పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. అలాగె ఆరియానా కూడా ఓ పంచ్ వేస్తూ “నేను వచ్చి చాలా సేపుపయింది. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లు, ఎవరూ అడగట్లేదు అని అక్కడున్న వారిపై అసహనం వ్యక్తం చేయడం జరిగింది.”

ఇక వెంటనే లాస్య ఆ పంచ్ కి కౌంటర్స్ ఇస్తూ నువ్వు ఇలియానా కాదమ్మా . జస్ట్ ఆరియానా అని చమత్కారం ఆడింది.

నువ్వు ఇలియానా కాదే.. కేవలం ఆరియనవే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts