ఎన్టీఆర్ త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నాడ..?

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. త్వరలో ఒక బిగ్ అప్డేట్ ఇవ్వబోతున్నారనే వార్త ఎక్కువగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ పొలిటికల్ గారి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న వార్త బాగా వినిపిస్తోంది. అందుకోసమే తన ఇమేజ్ ను కాస్త బాగా పెంచుకుంటున్నారని వార్త కూడా వినిపిస్తోంది. తాజాగా బుల్లి తెర పై.. ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాం చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

కొంతమంది తెలిపిన ప్రకారం ఎన్టీఆర్ ఏరో ప్లాన్ చేస్తున్నాడని వార్త వినిపిస్తోంది. అలాగే ఎన్టీఆర్ పేరు లో నుండి జూనియర్ ని తీసేశారు. ఇండియా అనే సంబోధించడం తోనే ఈ వార్తలకు మరింత ప్రాణం పోస్తోంది. ఎన్టీఆర్ ని ఎక్కువగా అందరూ ఎన్టీఆర్, తారక్ అనే పేర్లతోనే పిలుస్తారు. కానీ బుల్లితెరపై ప్రోగ్రాంలో మాత్రం మీ రామారావు అంటూ సైన్స్ చేస్తున్నారు. అందుచేతనే తన తాత అలాగే పోలికలు ఉండటంతో ఎన్టీఆర్ అనే పేరు మార్చుకుని. ఇక ఈ ప్రోగ్రాంలో వచ్చేటువంటి మహిళలు అన్నయ్య అంటూ ప్రేమగా పిలుస్తుంటారు. ఇక అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ను కూడా ఇలానే పిలిచేవారు అందుచేతనే ఇలాంటి వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే.. ఈ విషయంపై ఎన్టీఆర్ స్పందించాలి.

Share post:

Latest