షార్ట్ ఫ్రాక్‌లో న‌భా న‌టేష్ హాట్ షో.. కుర్రాళ్ల‌కు ఫుల్ మీల్స్ పెట్టేసిందిగా!

న‌భా న‌టేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన న‌భా.. ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ఈ చిత్రం త‌ర్వాత ప‌లు సినిమాలు చేసిన‌ప్ప‌టికీ ఆ స్థాయి హిట్‌ను మాత్రం అందుకోలేక‌పోయింది.

in short frack heroin nabha natesh sitting pose is too hot look at her latest photo shoot

ఇక ఈ మ‌ధ్య న‌భా `మాస్ట్రో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌గా.. ఈ సినిమా బాగానే ఆక‌ట్టుకుంది. అయితే ప్ర‌స్తుతం న‌భా చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఈ నేథ్యంలోనే వ‌రుస ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకునేందుకు న‌భా అందాల ఆర‌బోత‌కు తెర లేపింది.

in short frack heroin nabha natesh sitting pose is too hot look at her latest photo shoot

సోష‌ల్ మీడియా వేదికగా చిట్టి పొట్టి బ‌ట్ట‌లు ధ‌రించి త‌న అందాల‌తో అరాచ‌కం చేస్తోంది. తాజాగా షార్ట్ ఫ్రాక్ ధ‌రించి ఓ రేంజ్‌లో హాట్ షో చేసింది. సొగసైన థైస్ చూపిస్తూ కుర్రాళ్ల‌కు ఫుల్ మీల్స్ పెట్టేసింది. ప్ర‌స్తుతం న‌భా న‌టేష్ హాట్ ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.