మరో అరుదైన రికార్డు సాధించిన కాజల్..!!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కాజల్ ను ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగులో లక్ష్మీ కల్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చి దాదాపు 16 సంవత్సరాల పాటు ఈమె హవా కొనసాగింది. ఇక ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో అన్న బాగా యాక్టివ్ గానే ఉంటుంది. ప్రస్తుతం తనకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది.

ఇప్పుడు తాజాగా కాజల్ మరో ఘనతను సాధించింది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఇరవై వేలు మిలియన్లు ఫాలోవర్స్ సంపాదించుకుంది. మన హీరోయిన్లలో ఈమేదే ఒక రికార్డు అని చెప్పుకుంటున్నారు. అయితే కొద్ది రోజుల నుండి కాజల్ ప్రెగ్నెంట్ అంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది. అయితే అదంతా కేవలం వట్టి పుకార్లేనని తేలిపోయింది. కాజల్ సినిమాల విషయానికొస్తే.. ఈమె ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ పాత్రలకే మక్కువ చూపుతున్న ట్లుగా సమాచారం.

Kajal Aggarwal crosses a new milestone of 20 Million followers on Instagram

ఇక ఈమె నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఇక బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతోంది ఈ ముద్దుగుమ్మ.

Share post:

Latest