మంచు విష్ణు తన భార్య పై షాకింగ్ కామెంట్..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపికైన మంచి చేసిన కాస్త రిలాక్స్ కోసం తన ఫ్యామిలీతో కలిసి ఎక్కడికో టూర్ ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోంది. అందుకు సంబంధించి ఒక ఫోటో ను కూడా దిగి షేర్ చేశాడు మంచు విష్ణు.

మంచు విష్ణు భార్యతో కలిసి విమానంలో ఉండేటువంటి ఒక వీడియో నూతన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా భార్య విరానికా గురించి చి ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంస్టాగ్రామ్ స్టోరీలో వీడియోను షేర్ చేస్తూ.. కాస్త బ్రేక్ తీసుకుంటున్నాం అని తెలియజేశారు.

అలాగే తన భార్య వీరానికను చూపిస్తూ అవును తను చాలా హాట్.. ఫోన్లో తను ఎప్పుడు బిజీగా ఉంటుంది అంటూ మంచు విష్ణు చెప్పడంతో నెటిజన్లు బాగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా విరానికా ముఖ్యమంత్రి వైయస్ జగన్ చిన్నాన్న కూతురు కావడం విశేషం. ఇక ఈ రిలేషన్ తోనే మా ఎన్నికల్లో ప్రచారం బాగా జరిగిందని వార్తలు కూడా వినిపించాయి. ఏది ఏమైనా మంచి వేసిన మా ప్రెసిడెంట్గా కావడం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది.

https://www.instagram.com/p/CVDFY_5g2UO/?utm_source=ig_web_copy_link