జ్యోతిక 50వ సినిమా ట్రైలర్.. అదుర్స్..!

కోలీవుడ్ ప్రముఖ నటి జ్యోతిక ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం రక్తసంబంధం. ఈ సినిమాని అక్టోబర్ 14న అమెజాన్ ప్రైమ్ నోటి ద్వారా ప్రేక్షకుల ముందుకు విడుదల చేయబోతున్నట్లు డైరెక్టర్ శరవణ న్ తెలియజేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ధైర్యవంతురాలు అయినా తంజావూర్ మహిళగా జ్యోతిక ఈ సినిమాలో బాగా నటించిందని చెప్పుకోవచ్చు.

ఇక ఇందులో సముద్రకని శశికుమార్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గ్రామీణ ప్రాంతం లో సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ట్రైలర్ తాజాగా విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ట్రైలర్ లో బంధువులు అనుబంధాలు అనే ఈ నేపథ్యంలో సాగే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా ఒకేసారి తెలుగు తమిళ ఇతర భాషలలో విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో జ్యోతిక కూడా ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు గా కనిపిస్తోంది.

Share post:

Latest