ఇండియా ఓడిపోయింది..నీవల్లే లేరా స్వామీ అంటున్న..?

ఒకసారి కొంతమంది సోషల్ మీడియా కు బాగా టార్గెట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో చిక్కుకుపోయారు నాగబాబు. జబర్దస్త్ షో కి జడ్జీగా చేసిన నాగబాబు ఆ తర్వాత సొంతంగా ఒక షోని స్టార్ట్ చేసి విఫలమయ్యాడు. ఇక తాజాగా ఈ మధ్యనే ప్రకాష్ రాజు కు సపోర్ట్ చేసి ఆయనను కూడా ఘోరంగా ఓడించడం జరిగింది. అప్పుడు కూడా నాగబాబుపై ట్రోలింగ్స్ బాగా వచ్చాయి.

- Advertisement -

అయితే ఇప్పుడు తాజాగా నాగబాబు పై మరొక ఈ విషయంపై నాగబాబు పై విరుచుకుపడుతున్నారు. అదేమిటంటే దుబాయ్ లో నిన్న జరిగిన టి20 మ్యాచ్ పోయి ఒక ఫోటో అభిమానులతో పంచుకున్నారు. తీరా ఆ మ్యాచ్లో ఇండియా ఓడిపోవడంతో నెటిజన్లు బాబు ని ఓ రేంజ్ లో తిట్టుకుంటున్నారు.

అయితే వాస్తవానికి చాలామంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ చూడ్డానికి దుబాయ్ కి వెళ్లారు అందులో నాగబాబు తన కుమారుడు కూడా ఒకరు. ఇక జనసేన లో ఎంట్రీ ఇచ్చి పార్టీని ఘోరంగా ఓడిపోయే అలా చేశాడు. అలాగే ప్రజారాజ్యం పార్టీలో కూడా చేరి చాలా ఘోరంగా ఓటమి పాలు చేశాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా ప్రకాష్ రాజు భాయ్ కి వెళ్లి మరి టీమిండియాను ఓడించారని వార్తలు వినిపిస్తున్నాయి.

Share post:

Popular