ఎఫ్-3 కి మరింత డోస్ పెంచేందుకు ల్యాండ్ అయిన సోనాల్ చౌహన్..?

వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించిన కామెడీ చిత్రం ఎఫ్ 2. ఈ సినిమా 2019 వ సంవత్సరం లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చిత్రీకరించబడింది. ఇక ఈ సినిమా సీక్వెల్ నే ఎఫ్-3 పేరుతో తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ సినిమాని హైప్ పెంచేందుకు మరొక బాలీవుడ్ భామ ను తీసుకొస్తున్నట్లు గా సమాచారం వాటి వివరాలను చూద్దాం.

బాలీవుడ్ హీరోయిన్ అల్లాహ్ అఫీషియల్గా ఈ సినిమాల ల్యాండ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో తను కూడా నటిస్తూ ఉండడం చాలా సంతోషం గా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజుకు సిరీస్లకు ఫ్యాన్స్ చెబుతూ తెలియజేస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో అందరి తో కలిసి నటించాలని ఎంతో ఆసక్తికరంగా ఉన్నట్లు కూడా తెలుపుతుంది.

ఇక ఈమె చేసిన ఈ పోస్ట్ కి డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎఫ్-3 కుటుంబంలోకి స్వాగతం అన్నారు. నువ్వు ఇందులో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

https://twitter.com/AnilRavipudi/status/1451151141824172039?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1451151141824172039%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-21462751131732161155.ampproject.net%2F2110082201002%2Fframe.html