బాలీవుడ్ హీరో పై షాకింగ్ పోస్ట్ పెట్టిన కంగనా..!

వివాదాలలో ఎప్పుడూ ముందే ఉండేటువంటి హీరోయిన్ల హీరోయిన్ కంగనా రనౌత్ కూడా ఒకరు. ఈమె ఎప్పుడు వివాదంలో ముందంజలో ఉంటూనే ఉంటుంది. అందుచేతనే ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీ భయ పడుతూ ఉంటుంది.ఈమె ఎప్పుడు ఎవరిని తిడుతుందో అని అర్థం కాక స్టార్ హీరోలు సైతం భయపడుతూ ఉంటారు.అంతే కాకుండా కంగనా రనౌత్ మాత్రం తనదైన శైలిలో విమర్శలతో రెచ్చి పోతూ ఉంటుంది.

- Advertisement -

తాజాగా షారుఖ్ ఖాన్ పై కూడా కొన్ని విమర్శలు చేస్తే కంగనారౌత్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తుంది. ఇక తను చెప్పిన విషయం ఏమిటంటే..”జాకీచాన్ కుమారుడు 2014 సంవత్సరంలో డ్రగ్స్ కేసులో అరెస్టు కాగా.. జాకీచాన్ అఫీషియల్గా అందరికీ క్షమాపణ కోరాడు. ముఖ్యంగా తన కుమారుడు ఈ విధంగా చేయడంతో తనకు బాధ కలిగించిందని తాను సిగ్గుపడుతున్నానని చెప్పుకొచ్చాడు.

తన కుమారుడిని విషయంలో ఏ విధంగా రక్షించమని అందుకోసం ఇటువంటి ప్రయత్నాలు చేయాలని జాకీచాన్ తెలియజేశాడు. ఈ విషయాన్ని కంగనా రనౌత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల ఇది వైరల్ గా మారుతుంది. మరి షారుక్ ఖాన్ కూడా ఇప్పుడు తన కుమారుడి విషయంలో ఈ విధంగా ఎందుకు లేడు అన్నట్లుగా.. ఇన్డైరెక్టుగా కోషన్ చేసింది.

Share post:

Popular