ప్రియ‌మైన వాడితో శ్రీ‌ముఖి అదిరే డ్యాన్స్‌..వీడియో వైర‌ల్‌!

శ్రీ‌ముఖి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెరపై హాట్ యాంక‌ర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని సూప‌ర్ పాపుర‌ల్ అయిపోయింది.

 Anchor Sreemukhi :  అది అలా ఉంటే ఆమె తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోల్లో శ్రీముఖి  అదరగొట్టిందనే చెప్పాలి. సెక్సీ లుక్‌లో కేకపెట్టించింది. దీంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. దానికి సంబంధించిన కొన్ని పిక్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. Photo : Instagram

ప్ర‌స్తుతం ఈ భామ వ‌రుస టీవీ షోల‌తో పాటుగా ప‌లు చిత్రాల్లోనూ న‌టిస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే శ్రీ‌ముఖి.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లు, డ్యాన్స్ వీడియోల‌తో త‌న అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది.

 Anchor Sreemukhi : యాంక‌ర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది.   Sreemukhi Photo : Instagram

ఇక తాజాగా శ్రీ‌ముఖి త‌న ప్రియ‌మైన త‌మ్ముడు సుష్రుత్‌‌తో క‌లిసి అదిరిపోయేలా డ్యాన్స్ వేసి.. అందుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఆక‌ట్టుకుంటున్న ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. మ‌రి లేటెందుకు మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేసేయండి.

https://www.instagram.com/reel/CVPsPcZJfnX/?utm_source=ig_web_copy_link

Share post:

Popular