మ‌ళ్లీ రెచ్చిపోయిన అన‌సూయ‌..మ‌తిపోగొడుతున్న తాజా పిక్స్‌!

బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గానే కాకుండా, వెండితెర‌పై మంచి న‌టిగా తానేంటో నిరూపించుకున్న అందాల భామ అనసూయ భరద్వాజ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ పుష్ప‌, రంగమార్తాండ, ఖిలాడి త‌దిత‌ర చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తూనే.. మ‌రోవైపు వ‌రుస టీవీ షోల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతోంది.

Image

ఇక మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అన‌సూయ‌.. చిట్టి పొట్టి బ‌ట్ట‌లు వేసుకుని అందాలన్నీ కుర్ర‌కారుకు ఎర‌గా వేస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతుంటుంది. త‌న వస్త్రధారణపై ఎవ‌రెన్ని ర‌కాలుగా విమ‌ర్శ‌లు చేసినా వాటిని తిప్పి కొడుతున్న ఈ బ్యూటీ.. తాజాగా మ‌రోసారి అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది.

Image

ఒక వైపున థైస్ వరకు డీప్ గా కటింగ్ ఉండే మిడ్డీ లాంటి డ్రెస్ ధ‌రించి అన‌సూయ వ‌య్యారాలు పోతూ కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది. మ‌తిపోగొడుతున్న అన‌సూయ తాజా పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌రి ఆల‌స్య‌మెందుకు మీరూ వాటిపై ఓ లుక్కేసేయండి.

Image

Image

Image

Image

Image