అన్నగారు స్థాపించిన పార్టీనీ ఒక నీచుడు చితిలో..మోహన్ బాబు..!

టాలీవుడ్ లో నటసింహ బాలకృష్ణకు ఎంత మంది అభిమానులు ఉన్నారో మనకు తెలిసిన విషయమే. అయితే తాజాగా బాలకృష్ణ బుల్లితెరపై కూడా ఒక ప్రోగ్రాం లో కనిపించబోతున్నాడు. ఆ ప్రోగ్రాం పేరు అన్ స్టాపబుల్ విత్ NBK.. ఇందులో బాలకృష్ణ హోస్ట్ గా కనిపిస్తున్నాడు. ఈ షో కి సంబంధించి తాజాగా ఒక ప్రోమో విడుదల అయ్యింది. ఈ షో మొదటి ఎపిసోడ్ కు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వస్తున్నారు.

ఆయన ఫ్యామిలీ లో పెద్ద కుమారుడు మంచు విష్ణు, కూతురు మంచు లక్ష్మి ఈ షో లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ షో కు సంబంధించి వీడియో, ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. విడుదలైన ప్రోమో లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చూపించారు. మోహన్ బాబు మాట్లాడుతూ.. అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు మీరెందుకు చంద్రబాబు లాంటి వ్యక్తి కి ఇచ్చారంటూ ప్రశ్న అడిగాడు. అందుకు బాలకృష్ణ సమాధానం గా చెప్పి.. అన్న గారు స్థాపించిన పార్టీని వదిలి మీరు మరో పార్టీకి ఎందుకు వెళ్లారని బాలకృష్ణ తిరిగి మోహన్ బాబు ను ప్రశ్నించాడు.

ఇలాంటి విభిన్నమైన ప్రశ్నలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Share post:

Latest