స‌రికొత్త లుక్‌లో సర్ ప్రైజ్ చేసిన స్నేహ..నెట్టింట పిక్స్ వైర‌ల్‌!

న‌టి స్నేహ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `తొలివలపు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ‌.. త‌క్క‌వు స‌మ‌యంలోనే త‌న‌దైన అందం, అభిన‌యం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌కు బాగానే ఆక‌ట్టుకుంది.

- Advertisement -

Image

ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించిన ఈ భామ‌.. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే నటుడు ప్రసన్నని వివాహం చేసుకుంది. 2012లో వీరి వివాహం జ‌ర‌గ‌గా.. 2015లో కుమారుడు విహాన్‌కు, 2020లో కూతురు ఆధ్యాంత‌కు స్నేహ జ‌న్మ‌నిచ్చింది. పెళ్లి త‌ర్వాత స్నేహ హీరోయిన్‌గా సినిమాలు చేయ‌క‌పోయినా.. స‌హాయ‌క న‌టిగా న‌టిస్తూ స‌త్తా చాటుతోంది.

Image

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే స్నేహ‌.. ఎప్ప‌టిక‌ప్పుడు అంద‌మైన ఫొటోలు షేర్ చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. తాజాగా కూడా ట్రెండీ డ్ర‌స్సు ధ‌రించి క్రేజీ లుక్స్‌తో ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్ ఇచ్చింది. ఆక‌ట్టుకుంటున్న స్నేహ లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Image

actress sneha without make up photos viral arj

Image

Image

Image

Actress Sneha in stylish and hot look, photos goes viral

 

Share post:

Popular