రామ్ చరణ్ చెల్లెలు.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా..?

హీరో రామ్ చరణ్, అక్కినేని సమంత, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రంగస్థలం. ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచింది. రంగస్థలం సినిమా లో నటించిన ప్రతి ఒక్కరి పాత్ర విభిన్నమైనది.ఈ సినిమాలో రామ్ చరణ్ చెల్లెలిగా నటించింది నటి అని. ఇక ఈనాటి ఎప్పుడు సోషల్ మీడియా బాగా దగ్గరలోనే ఉంటుంది.ఈ నటి కి సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 Annie : అనీ బ్యూటీఫుల్ పిక్స్. Photo : Instagram

 Annie : రంగస్థలంలో రామ్ చరణ్ చెల్లెలిగా చేసిన అనీ బ్యూటీఫుల్ పిక్స్.. Photo : Instagram

ఇక ఈమె రంగస్థలం సినిమాతోనే కాకుండా నాగార్జున నటించిన రాజన్న సినిమాలో కూడా నటించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.ప్రస్తుతం ఆమె తెలుగులో ఒక కొత్త సినిమాలో కూడా కమిట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈమె కు సంబంధించి ప్రస్తుతం కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నాయి ఆ ఫోటోలను మీరు కూడా ఒకసారి చూసేయండి.

 Annie : రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్’లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా రంగస్థలం. ఈ సినిమాలో రామ్ చరణ్ చెల్లెలిగా చేసిన  సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అని చాలా బాగా నటించింది. అంతేకాదు అనీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అందులో భాగంగా అనీ తాజాగా కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Instagram ఈ సినిమాలో అని చాలా బాగా నటించింది. అంతేకాదు అనీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అందులో భాగంగా అనీ తాజాగా కొన్ని పిక్స్‌ను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Instagram