మందులో అషు రెడ్డితో ఎంజాయ్ చేస్తున్న అర్జీవి.. ఫోటోలు వైరల్!

రామ్ గోపాల్ వర్మ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇక ఈ మధ్య కాలంలో రాంగోపాల్ వర్మ ఎక్కువగా సోషల్ మీడియాలో నిలుస్తున్నారు. ఇటీవల బిగ్ బాస్ బ్యూటీ అరియనా ని జిమ్ము లో ఇంటర్వ్యూ చేసిన రచ్చ చేసి వార్తల్లో నిలిచారు. ఇక ప్రస్తుతం ఆషు రెడ్డి విషయంలో కూడా ఇదే జరుగుతుంది.

ఇక అసలు విషయానికి వస్తే ఈమె బుల్లితెర సెలబ్రిటీగా అందరికీ పరిచయమే. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియో లు చేస్తూ జూనియర్ సమంత గా కూడా పేరు తెచ్చుకుంది.ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

 

ఈమెకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో ఆశు రెడ్డి రామ్ గోపాల్ వర్మ పేర్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట ఆశు రెడ్డి కుర్చీలో కూర్చుని ఉండగా రామ్ గోపాల్ వర్మ కనిపించేలా ఫోటోలు ఇది ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆశు రెడ్డి తాను అలాగే రాంగోపాల్ వర్మ కలిసి మందు పార్టీ లో దిగిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది.

ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ముసలోడికి దసరా పండుగ అంటే ఇదే అంటూ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు అయితే సినిమాలో ఆఫర్ ఇస్తాను అన్నాడు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

Share post:

Latest