ప్రభాస్ తో ఇప్పటి వరకు మాటల్లేవ్ అంటున్న స్టార్ హీరోయిన్..?

టాలీవుడ్ లో ప్రభాస్ అంటే ఎంతో మంచి నటిగా గుర్తింపు ఉంది.ఇక అంతే కాకుండా ఈయన తో సినిమాలు తీసిన డైరెక్టర్, హీరోయిన్లు ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి అని చెబుతూ ఉంటారు.ఇక ప్రభాస్ తో ఉన్న జర్నీ అంత తొందరగా మర్చిపోలేనని చెబుతూ ఉంటారు.అయితే ప్రభాస్ తో ఒక స్టార్ హీరోయిన్ గొడవ పడిందట.ఆమె ఎవరు ఎందుకు గొడవ పడిందొ చేసుకుందాం.

ఇక ఎప్పుడూ విమర్శకుల పాలవుతున్న హీరోయిన్ కంగనా రనౌత్ ప్రభాస్ తో గొడవ పడినట్లు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.ఏక్ నిరంజన్ సినిమా సమయంలో కంగనా రనౌత్ కు ప్రభాస్ కు తరచూ గొడవలు జరిగేవి అన్నట్టుగా తెలియజేసింది ఆమె.ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రభాస్ తనతో మాట్లాడటం మానేశాడు అని చెప్పుకొచ్చింది.

Kangana Ranaut on Baahubali Prabhas: We stopped talking to each other |  Bollywood News – India TV

ఇక ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా చూసిన తర్వాత తనకు చాలా గర్వంగా అనిపించింది అని చెప్పుకొచ్చింది.ఇక ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో నటించిన అదృష్టం నాకు దక్కింది అని తెలియజేసింది. ఇక ప్రస్తుత తలైవా సినిమాలో జయలలిత క్యారెక్టర్లో అద్భుతంగా నటించిందని ప్రశంసలు దక్కించుకుంది కంగనారనౌత్.

Share post:

Latest