మేల్ యాంకర్లలో.. ఎక్కువ ఆస్తి ఉన్న యాంకర్ ఎవరో తెలుసా..?

బుల్లితెరపై యాంకర్ గా కొనసాగించాలంటే అంత ఆషామాషీ అయిన విషయం ఏమి కాదు. సమయానికి తగ్గట్టుగా పంచులు వేస్త,తన మాటలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉండాలి.ఇక ఇందులో ఫిమేల్ యాంకర్స్ రాణించాలంటే పెద్ద విషయం ఏమీ కాదు.. కానీ మెయిల్ యాంకర్స్ రాణించాలంటే కొద్దిగా కష్టమే అని చెప్పుకోవాలి.అయితే బుల్లితెరపై ఎక్కువ పాపులర్ అయిన కొంతమంది యాంకర్ల ఆస్తి విలువను చూద్దాం.

1).సుడిగాలి సుదీర్:

Sudigali Sudher wiki Biography DOB Height Net Worth images - Labuwiki
బుల్లితెరపై సుడిగాలి సుదీర్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అందులో సుధీర్ రష్మి అంటే ఇంకా బాగా అర్థమవుతుంది.ఈయన ఇప్పుడు రోజుకి లక్ష రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.ఆడియో ఫంక్షన్ లకి సినిమా ఫంక్షన్లకి 2 లక్షల రూపాయల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. సుధీర్ కి 5 కోట్ల పైన ఆస్తి ఉన్నట్లు అంచనా.

2). ప్రదీప్:

Pradeep Machiraju: Most Desirable Man on TV: Pradeep Machiraju - Times of  India
బుల్లితెరపై టాప్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ప్రదీప్.ఆటపాటలతో నవ్విస్తూ ప్రేక్షకులను ఆనంద పడేలా చేస్తూ ఉంటాడు.ఈయన ఒక్కో షోకి 3 లక్షల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటాడు. ఫంక్షన్లకి 5 లక్షల రూపాయలు తీసుకుంటాడు. ఈయన ఆస్తి 10 కోట్ల మేరకు ఉన్నట్లు తెలుస్తోంది.

3). హైపర్ ఆది:

Here's why Sudigaali Sudheer and Hyper Aadi may not feature in Pradeep  Machiraju's 'Local Gangs' - Times of India
ఈ మధ్య కాలంలో తన పంచులతో కామెడీతో ప్రేక్షకులను బాగా కట్టిపడేశారు హైపర్ ఆది. ఈయనకి దాదాపుగా 16 ఎకరాల పొలం,4 ప్లాట్స్, 2 సాంత ఇల్లులు, రెండు ఖరీదైన కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.

4). రవి:

Anchor Ravi Biography, Age, Wiki, Height, Weight, Girlfriend, Family & More  -
బుల్లితెరపై యాంకర్ రవి లాస్య అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక రవి నెలకి 20 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈయన కి కోటి రూపాయలు విలువ చేసే ఒక ఇల్లు ఉంది. ఈయన ఆస్తి 5 కోట్ల మేరకు ఉన్నట్లు అంచనా.

Share post:

Latest