మగజాతేనా అంటూ.. సంచలన వ్యాఖ్యలు ట్వీట్ చేసిన పూనమ్ కౌర్..!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఇప్పుడు పవన్ కళ్యాణ్,పోసాని విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇక వీరి మధ్య లోకి పూనమ్కౌర్ కూడా ఎంట్రీ ఇచ్చింది ఇప్పుడు. ఆమె చేసిన కొన్ని ఘాటైన వ్యాఖ్యలు ట్విట్టర్లో దుమారం రేపుతున్నాయి. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం.

రెండు మూడు రోజుల నుంచి పోసాని పవన్ కళ్యాణ్ మధ్య జరుగుతున్న వార్ విషయం ఒక్కసారిగా ఈ విషయం పూనమ్కౌర్ దగ్గరికి వెళ్ళింది.. వైసీపీ అభిమానులు కొంతమంది పూనమ్కౌర్ అని ట్యాగ్ చేస్తూ.. ఏదైనా విషయం ఉందా పవన్ కళ్యాణ్ తో అని ట్వీట్ చేయగా.. అందుకు పూనమ్ కౌర్ తనదైన శైలిలో స్పందించింది.

“మిరందరూ రాజకీయ లబ్ధి కోసం మీరెవరు తగ్గట్టుగానే ఇవి ముందర చేయించారు గా పెళ్లి.. అందుకని ఈ రోజు వరకు గుడ్ న్యూస్ లేదు.. ఆడవాళ్ళని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు గా.. అసలు మీది మగజాతి దేనా? అని ప్రశ్నించింది పూనమ్కౌర్.

ఇక ఆమెకు రిప్లై ఇస్తూ వైసీపీ అభిమాని..”పీకే గారు ఏమి చేసిన దేశం కోసం, ధర్మం కోసమే చేస్తారు మేడం.. దయచేసి మీ దేవుని అర్థం చేసుకోండి.”అంటూ కౌంటర్ ఇచ్చాడు. మొత్తానికి పవన్కళ్యాణ్ ఇ ష్యులో హాట్ టాపిక్ గా మారుతోంది ఇప్పుడు.

https://twitter.com/poonamkaurlal/status/1375328880794296326?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1375328880794296326%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Factress-poonam-kaur-strong-counter-to-ysrcp-fans-over-pawan-kalyan-issue%2Farticleshow%2F86588364.cms

https://twitter.com/satyaycp/status/1375329960886366209?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1375329960886366209%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.samayam.com%2Ftelugu-movies%2Fcinema-news%2Factress-poonam-kaur-strong-counter-to-ysrcp-fans-over-pawan-kalyan-issue%2Farticleshow%2F86588364.cms