అదిరే ఫ్రాక్‌లో కాజ‌ల్ ప‌రువాలు..చూస్తే గుండెళ్లో గుబులే!

`లక్ష్మీ కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. గ‌త ద‌శాబ్దం నుంచి టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పుతోంది. కేవ‌లం తెలుగులోనే కాకుండా హిందీ, త‌మిళ చిత్రాల్లోనూ న‌టిస్తూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుందీ చంద‌మామ‌.

 పెళ్లి తర్వాత కూడా కాజల్ తగ్గట్లేదు. అందం విషయంలోనే కాకుండా ఆఫర్ల విషయంలో కూడా తగ్గట్లేదు. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా నిలిచిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.

ఇక గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడిన కాజ‌ల్‌.. ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈ వార్త‌ల‌పై కాజ‌ల్ ఎలాంటి స్ప‌ష్ట‌త‌ను ఇవ్వ‌డం లేదు. ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ తాజాగా ఓ మ్యాజైన్ కవర్ పేజ్ కోసం ఫొటో షూట్‌లో పాల్గొంది.

 తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.

ఇందుకోసం అదిరిపోయే ట్రెండీ ఫ్రాక్ ధ‌రించిన కాజ‌ల్‌.. థైస్ అందాలు ఆర‌బోస్తూ కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చిస్తుంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ పిక్స్‌లో కాజ‌ల్‌ను ఎవ‌రు చూసినా.. వారి గుండెళ్లో గుబులు పుట్టాల్సిందే. ఎందుకుంటే ఎంత అందంగా కాజ‌ల్ ఆక‌ట్టుకుంటోంది.

 ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు అందుకుంది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస ఆఫర్ లతో బాగా బిజీగా ఉంది.

కాగా, కాజ‌ల్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య‌, నాగార్జున స‌ర‌స‌న ఘోస్ట్ చిత్రాలు చేస్తున్న ఈ భామ హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ న‌టిస్తోంది. అలాగే ప‌లు వెబ్ సిరీస్‌ల‌కు సైతం సైన్ చేసింది.

Image

Image

Image

Image

Image

 

 

Share post:

Latest