జూనియర్ ఎన్టీఆర్ కొన్న.. కారు ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం అత్యంత ఖరీదైన కార్లల ను కొనుగోలు చేసి తిరుగుతూ ఉంటారు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఒక అత్యధిక లగ్జరీ కారును కోన్నట్లుగా తెలుస్తోంది. ఆ కార్ యొక్క విశేషాలు ఇప్పుడు చూద్దాం.

Mercedes-maybach GLS 600 4 Matic ఈ కారు ధర మోడల్ ను ఒకే వారంలోనే ముగ్గురు హీరోలు కొనుగోలు చేశారు. ఈ కారుని టాలీవుడ్లోనే కాకుండా.. బాలీవుడ్ లో కూడా కొంత మంది సెలబ్రెటీలు కొన్నారట. బాలీవుడ్ లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆలియా భట్ వంటి సెలబ్రిటీస్ దగ్గర. ఇక ఈ కారు యొక్క ఇంజన్ రెండు ఆప్షన్లతో లభిస్తుంది.3.0 పెట్రోల్ ఇంజన్ ధర..2.11 కోట్లు. 4.4 డీజిల్ ఇంజన్ ధర..2.33 కోట్లు.

ఈ కార్ టాలీవుడ్లో హీరోయిన్ కృతి సనన్, రామ్ చరణ్ కొనుగోలు చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ కారు కొనుగోలు చేసుకున్నాడు. దీని ప్రారంభం ధర..2.43 కోట్ల రూపాయలు.