పవన్ కళ్యాణ్ మొదటి లవ్ గురించి..మీకు తెలియని ఆసక్తికర విషయాలు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యి ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి, ఎన్నో కష్టాలను వదులుకుంటూ హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగారు. పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్న నందిని, రేణు దేశాయ్, అలాగే రష్యా కు చెందిన అన్నా లెజ్ నోవా గురించి మనందరికీ తెలిసిందే. వీరు ముగ్గురిని పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ మొదటి లవర్ గురించి ఎవరికీ తెలియని విషయా

 

పవన్ కళ్యాణ్ కాలేజీలో చదువుతున్న సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించాడట. ఈ అమ్మాయి గురించి ఎవరికీ తెలియదు. కానీ ఈ విషయం గురించి గతంలో పవన్ కళ్యాణ్ నేరుగా తెలియజేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఆ అమ్మాయిని ప్రేమించే లేదట వాళ్ళ ఫ్రెండ్స్ వీరి మధ్య ఏదో ఉంది అని ప్రతిరోజు చెబుతుండటంతో ఆ అమ్మాయి ముందు పవన్ కళ్యాణ్ ఓపెన్ అవ్వాలి వచ్చిందట. అలాగే చెన్నైలో కంప్యూటర్ క్లాస్ కి వెళ్లేటప్పుడు ఒక అందమైన అమ్మాయి కూడా కంప్యూటర్ క్లాస్ కి వచ్చేదట. ఇక వెంటనే పవన్ కళ్యాణ్ తన ప్రేమ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పడంతో, ఆ అమ్మాయి ఈ వయసులో ప్రేమ ఏంటి ఇది కేవలం అట్రాక్షన్ మాత్రమే అంటూ వార్నింగ్ ఇచ్చిందట. ఇక వెంటనే భయపడిపోయిన పవన్ కళ్యాణ్ ఆ అమ్మాయి తన క్లాస్ టీచర్ లా కనిపించింది అంటూ చెప్పుకొచ్చాడు.

Share post:

Latest