బుల్లి నిక్క‌ర్‌లో పాయ‌ల్ హాట్ అందాలు..చూస్తే మ‌తిపోవాల్సిందే!

పాయల్‌ రాజ్‌పుత్‌‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఆర్‌ఎక్స్‌ 100` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ఈ భామ‌.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకోవ‌డ‌మే కాదు బోల్డ్ భామ‌గా కుర్ర‌కారులో మంచి క్రేజ్ సంపాదించుకుంది.

 'ఆర్‌.డి.ఎక్స్‌ లవ్‌, వెంకీమామ, డిస్కోరాజా' చిత్రాలు నిరాశ పరచడంతో పాయల్ రాజ్‌పుత్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె కోసం క్యూ కట్టిన నిర్మాతలు మొహం చాటేశారు. Photo Credit: Payal Rajput Instagram

ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేసిన పాయ‌ల్‌.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గలేక‌పోయింది. ఇక ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు చేస్తున్న పాయ‌ల్‌.. అందాల ఆర‌బోత‌లో మాత్రం హ‌ద్దులు దాటేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు రెచ్చిపోతుంటుంది.

 హాట్‌ హీరోయిన్‌గా ఇమేజ్‌ రావడంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కానీ పరిమిత సంఖ్యలో సినిమాలు ఒప్పుకుంటూ వచ్చింది. అయినప్పటికీ ఈ హీరోయిన్ కు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. Photo Credit: Payal Rajput Instagram

తాజాగా కూడా బుల్లి నిక్క‌ర్ ధ‌రించి వ‌య్యారాలు పోతూ ఫొటోల‌కు పోజులిచ్చింది. మ‌తిపోగొడుతున్న పాయ‌ల్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక ఈమె పిక్స్‌కు ఫిదా అవుతూ.. వాటిపై లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు అభిమానులు.

 రీసెంట్‌గా ఓటీటీలో విడుదలైన అనగనగా ఓ అతిథి సినిమా పాయల్‌కు పెద్దగా గుర్తింపును తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతం తమిళంలో ఏంజెల్‌ అనే సినిమాలో మాత్రమే నటిస్తుందీ అమ్మడు. Photo Credit: Payal Rajput Instagram

 రీసెంట్‌గా రైటర్‌ అనే షార్ట్‌ ఫిల్మ్‌లోనూ నటించింది. తెలుగు ఇండస్ట్రీలో 'ఆర్.ఎక్స్‌ 100'తో వచ్చిన సక్సెస్‌ను పాయల్ రాజ్‌పుత్‌ అవకాశాలుగా మలుచుకోలేకపోయింది. Photo Credit: Payal Rajput Instagram

Image

Image

Image

Image