నన్ను కావాలనే పోర్న్ కేసులో ఇరికించారు.. నటి కన్నీరుమున్నీరు?

రాజ్ కుంద్రా ఫోటోగ్రఫీ వ్యవహారానికి సంబంధించిన కేసులో నటి గెహనా వశిష్ట్ కు భారీ ఊరట లభించింది. రాజ్ కుంద్రా కేసులో ఆమె సత్సంబంధాలు కలిగి ఉండడం వల్ల అశ్లీల చిత్రాలలో నటిస్తూ పట్టుబడడం లాంటి ఆరోపణలతో ఆమెను గతంలో అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె 133 రోజులో కస్టడీలో ఉండగా ఎట్టకేలకు కోర్టు బెయిల్ జారీ చేసింది. ఈ వ్యవహారంలో దర్యాప్తునకు హాజరుకావాలని జలవిద్యుత్తు జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ బిఆర్ గవాయ్ ల ధర్మాసనం వెల్లడించింది.

అయితే ఈ విషయంపై నటి గెహనా ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందించారు. సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సత్యమే జయిస్తుంది నేను మొదటి నుంచి చెప్తున్నా.. నన్ను నమ్మండి నన్ను ఎవరూ తప్పుదోవపట్టించే లేదు, డబ్బులు కోసం ఎవరినీ మోసం చేయలేదు కావాలనే నన్ను కొందరు ఈ కేసులో ఇరికించారు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. గా ఈ పోర్నోగ్రఫీ కేసులో ప్రధాన నిందితుడు అయిన రాజ్ కుంద్రా కు ఇటీవలే బెయిల్ లభించిన విషయం అందరికీ తెలిసిందే.