ఈనటి ధరించిన.. బ్రా ధర ఏకంగా అన్ని లక్షల..?

ఒకప్పుడు రాజుల కాలంలో వాడిన వస్తువులను వేలం పాటలో సొంతం చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అవి పురాతన వస్తువులు కాబట్టి వాటిని తీపి గుర్తులుగా ఉంచుకునేందుకు వాటిని సొంతం చేసుకునే వారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ..ఇప్పుడు ఒక విచిత్రం ఏమిటంటే ఒకనటి ధరించిన బ్రాను కొన్ని లక్షలు పోసి కొన్నారట.

ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నిజంగానే ఒక స్టార్ హీరోయిన్ ధరించిన బ్రాను కొన్ని లక్షలు పోసి సొంతం చేసుకున్నారు ఇంతకీ ఆమె ఎవరో కాదు..”మార్లిన్ మన్రో”అయినా ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందిన బోల్డ్ హీరోయిన్ గా పేరు పొందింది.దాంతో ఈమె ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. తన అందచందాలతో ప్రేక్షకులను హృదయాలను గెలుచుకుని ఈమె.

హీరోయిన్ నటించిన సినిమాలు కేవలం 10 అవి కూడా పది సంవత్సరాలలో నటించింది. ఈమె గురించి న్యూయార్క్ వార్తాపత్రికలలో ప్రతిరోజూ ఈమె గురించి రాసేవారట ఈమె పేరు అంతలా మారుమోగిపోయింది. చివరికి ఈమె 36 సంవత్సరాల వయసులోనే మరణించింది. ఈమె మరణ వార్త విని అప్పట్లో 24 మంది అభిమానులు ఆత్మహత్య చేసుకున్నాడట.

ఇక ఈమె వాడిన వస్తువులను సొంతం చేసుకోవడానికి ఎంతో మంది అభిమానులు ముందుకు వచ్చారు. తన దుస్తులను లక్షలు పోసి వేలంపాటలో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆమె ధరించిన బ్రాకు ఏకంగా 20 వేల డాలర్లను పెట్టి కొనుగోలు చేశారట. మన కరెన్సీ ప్రకారం దాదాపుగా 15 లక్షలకు సమానం. ఇక మిగిలిన వస్తువులు వీటి ధర కంటే ఎక్కువ ధరకు అమ్ముడు పోయాయట.