వెంకీ మామ అభిమానులకు నిరాశ.. ఎందుకంటే ?

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నారప్ప సినిమా ఇటీవల ఓ టీవీ లో విడుదల అవడంతో వెంకీ అభిమానులు చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు. సినిమా థియేటర్లలో విడుదల అవుతుంది అనుకున్న వెంకీ మామ అభిమానులకు మాత్రం నిరాశ తప్పలేదు. మరొకసారి వెంకటేష్ అభిమానులకు నిరాశ పరిచారు. దృశ్యం చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న దృశ్యం 2 సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను కూడా పోటీలో విడుదల చేయాలా లేక థియేటర్స్ లోనా అన్న విషయం గురించి మేకర్స్ ఆలోచనలో పడ్డారట.

ఈ మేరకు దృశ్యం 2 లో వెంకటేష్ నటిస్తున్న రాంబాబు వార్తలకు సంబంధించి మోసం పోస్టర్ను సెప్టెంబర్ 20 న ఉదయం 10. 08 గంటలకు టైటిల్ సహా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం అనుకోని పరిస్థితుల కారణంగా దృశ్యం 2 మొదటి లుక్ ను ఈ రిలీజ్ చేయలేదట. త్వరలోనే కొత్త తేదీని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్, మీనా జంటగా తెరకెక్కుతున్న దృశ్యం 2 సినిమాకు జీతు జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Share post:

Latest