డైరెక్టర్ తేజ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

టాలీవుడ్ లో జయం,నువ్వు నేను,మరి కొన్ని సినిమాల విజయాలతో డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు తేజ.ఈయన అసలు పేరు జాస్తి ధర్మ తేజ.సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా డైరెక్టర్ గా రాణించారు తేజ.ఇక ఈయన 1966వ సంవత్సరంలో మద్రాసు లో జన్మించారు.

ఇక డైరెక్టర్ తేజ తండ్రి పేరు.. జె.బి.కే.చౌదరి. ఆర్థికంగా బాగా ఉండే కుటుంబంలో జన్మించారు తేజ.ఇక డైరెక్టర్ తేజ తన విద్యాభ్యాసాన్ని బాల గురుకుల పాఠశాలలో పూర్తి చేసుకున్నాడు.ఇక నటుడి జీవిత రాజశేఖర్ కూడా ఇతని క్లాస్మేట్,అంతేకాకుండా డైరెక్టర్ శంకర్ కూడా ఈ తేజ కు సీనియర్ కావడం గమనార్హం. ఇదంతా చదువుకొని రోజుల్లో.

ఇంకా తేజ తండ్రి ఒక వ్యాపారస్తుడు.ఈయన వ్యాపారంలో చాలా నష్టపోవడంతో ఆయన వ్యాపారం దెబ్బతింది.అందుచేత డైరెక్టర్ తేజ వారి బాబాయ్ ఇంట్లో ఉంటూ జీవనం కొనసాగించేవాడు.డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దగ్గర ఈయన సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.ఇక ఈయన చిత్రం సినిమాని కేవలం 30 లక్షల తోనే తెరకెక్కించాడు.ఇక ఆ చిన్న సినిమా భారీ కలెక్షన్లను సొంతం చేసుకున్నది.

కానీ మహేష్ బాబు తో తెరకెక్కించిన చిత్రం నిజం.ఈ సినిమా మంచి సక్సెస్ కాకపోయినా ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.