దిల్ రాజు పెళ్లి వెనుక ఇంత తంతు జరిగిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు దిల్ రాజ్.ఈయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు విజయవంతంగా నిలిచాయి. దిల్ రాజు వ్యక్తిగత విషయానికొస్తే గత నాలుగు సంవత్సరాల క్రితం తన భార్య అనిత మరణించడంతో.. అప్పటి నుంచి ఆయన కొన్ని సంవత్సరాల పాటు ఒంటరిగానే ఉన్నాడు.

ఇక ఇదే తంతు లో దిల్ రాజు మరొక వివాహం చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలను నిజం చేస్తూ రెండో వివాహం చేసుకున్నారు. అప్పట్లో దిల్ రాజు రెండో వివాహం పై ఎక్కువగా మాట్లాడుకునేవారు.తన బంధువుల అమ్మాయి తేజస్విని వివాహం చేసుకున్నాడు దిల్ రాజు. అంత వయసు పైబడిన తర్వాత వివాహం చేసుకోవడానికి కారణం ఏమిటి. తనను ఎవరు వివాహం చేసుకోవడానికి ప్రోత్సహించారని విషయానికి వస్తే..Dil Raju's wife Anitha no more

తన భార్య గుండెపోటుతో మరణించిన తర్వాత తన కూతురు హర్షిత రెడ్డి తనని వివాహం చేసుకోమని సపోర్ట్ చేసింది. ఇక తనని రెండో వివాహం చేసుకోవాలని తన కూతురు బలవంతం చేయడమే కాకుండా సినీ ఇండస్ట్రీలో గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్న ప్రకాష్ రాజు కూడా వీరి వివాహానికి బాగా ప్రోత్సహించినట్లు తెలుస్తోంది.

Dil Raju's First Selfie With Wife Tejaswini Goes Viral - Filmibeat

ఇక అదే సమయంలో ప్రకాష్ రా మన జీవితంలో మనకు ఒక తోడు ఉంటే మనం ఎన్నో విజయాలను అందుకోగలరని ప్రకాష్ రాజ్ తెలియజేయడంతో దిల్ రాజు ఈ పెళ్ళికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.