కరోనా వేళ.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన భామలు..!

కరోనా సమయంలో అన్ని రంగాలు మూతపడి ఇప్పుడిప్పుడే కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీ కూడా పూర్తిస్థాయిలో థియేటర్ లు మూతపడడంతో పెద్ద సినిమాలు కూడా ఓటీటీ లో రిలీజ్ చేశారు.. అయితే ఈ కరోనా సమయంలో కూడా సినీ ఇండస్ట్రీకి కొత్త గా వచ్చి, తమ సత్తా ఏంటో ఓటీటీలో చాటారు కొంతమంది హీరోయిన్స్.. అయితే అదృష్టం కలిసి వచ్చిన ఆ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం..

- Advertisement -

1. ప్రీతి అశ్రాని:

Preethi Asrani Wiki, Age, Biography, Height, Serials, Movies, Family
సుమంత్ హీరోగా వచ్చిన మళ్ళీరావా సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, ప్రెజర్ కుక్కర్ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.

2. వర్ష బొల్లమ్మ:

వర్ష బొల్లమ్మ Photos & Images # 3503 - Filmibeat Telugu
మిడిల్ క్లాస్ మెలోడీ , జానూ సినిమాల్లో నటించిన ఈమె తెలుగులో మరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

3. రూపా కొడు:

Love Jyothi From UMUR? A Short Glimpse & Real Life Journey Of Roopa  Koduvayur - Wirally
తాజాగా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాతో ఎంట్రీ ఇచ్చి ,మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది.

4. వర్ణి కట్టి:

ఈమె కూడా కృష్ణ అండ్ లీలా, భానుమతి రామకృష్ణ మూవీస్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

5. ఎస్తేర్ అనీల్ :

Esther Anil - Wikipedia
దృశ్యం సినిమా తో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి, ఇప్పుడు పెద్ద అవడంతో జోహార్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

6. ప్రియాంక శర్మ:

Priyanka Sharma
ఈమె నందు నటించిన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి, తాజాగా మరో రెండు సినిమాల్లో నటిస్తోంది.

7. అప్సర రాణి:

Apsara Rani Age, Height, Weight, Boyfriend, Family, Biography & More »  Celebsradar.com
గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఉల్లాలా ఉల్లాలా ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ లో చేస్తోంది.

Share post:

Popular