ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. భార్య ఉరి వేసుకుంటే భర్త వీడియో..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో తన భర్తతో గొడవపడి ఒక ఇల్లాలు తీవ్ర మనస్తాపంతో భర్త కళ్ళ ముందట ఉరి వేసుకుని చనిపోయింది. కానీ భర్త ఆమెను ఆపకుండా ప్రోత్సహించాడు. ఇక ఆమె చావుకి కారణం అయ్యాడు.ఆమె ఉరితాడు బిగించుకొని విలవిలలాడుతుంటే.. తాపీగా తన మొబైల్లో వీడియో చిత్రీకరించారు.

- Advertisement -

తన కళ్లెదుటే.. కట్టుకునేవారు చూస్తుంటే తాపీగా వీడియో తీసి ఇ పైశాచిక ఆనందం పొందిన భర్త, ఆ వీడియోను తన బంధువులకు పంపించాడు. దారుణమైన ఈ వీడియో చూసిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకు దగ్గర ఏటీఎం సెక్యూరిటీగార్డుగా పని చేస్తాడు ఈ పెంచలయ్య.

ఇక పెంచలయ్య తన భార్య కొండమ్మ తరచూ గొడవ పడుతూ ఉండేవాడు అంటూ.. అక్కడున్న కొంతమంది తెలియజేశారు. అందుచేతనే కొండమ్మ తీవ్ర మనస్థాపానికి గురి అయ్యి చీరతో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. ఈ విషయంపై తన భర్త ఏ విధంగా స్పందించలేదు స్పందించలేదు. కొండమ్మ మృతిపట్ల ఆమెతోపాటు పని చేసే టువంటి మహిళా ఉద్యోగులు ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేశారు. అంతే కాకుండా పెంచలయ్య ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Share post:

Popular