వైర‌ల్ పిక్స్‌: రెచ్చిపోతున్న శ్రీ‌ముఖి..టాప్ షోతో కాక‌పుట్టిస్తోందిగా!

శ్రీ‌ముఖి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీ‌ముఖి.. వెండితెర‌పై సైతం ప‌లు చిత్రాలు చేసింది. అలాగే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని మ‌రింత పాపుల‌ర్ అయింది.

- Advertisement -

Sreemukhi stunning look for SIIMA awards 2021

ప్ర‌స్తుతం ఈ ముద్ద‌గుమ్మ టీవీ షోలు, సినిమాలు మ‌రియు అవార్డు ఫంక్ష‌న్ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే శ్రీ‌ముఖి.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో తెగ రెచ్చి పోతుంటుంది.

Sreemukhi stunning look for SIIMA awards 2021

తాజాగా కూడా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కళ్ళు జిగేల్ మనే గ్లామర్ పిక్స్ ను పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో బ్లాక్ ఫ్రాక్ ధ‌రించిన శ్రీ‌ముఖి ఎద అందాలు ఆర‌బోస్తూ టాప్ షో చేసింది. కాక‌పుట్టిస్తోన్న శ్రీ‌ముఖి తాజా ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. కాగా, సైమా అవార్డ్స్ లో పాల్గొనేందుకు శ్రీముఖి ఇలా ట్రెండీ అవుట్ ఫిట్ లో దర్శనం ఇచ్చింది.

Sreemukhi stunning look for SIIMA awards 2021

Sreemukhi stunning look for SIIMA awards 2021

Sreemukhi stunning look for SIIMA awards 2021

Sreemukhi stunning look for SIIMA awards 2021

 యాంకర్ శ్రీముఖి హాట్ ఫొటో షూట్ (Image:Instagram)

Sreemukhi stunning look for SIIMA awards 2021

Share post:

Popular