ఆకాశమే నీ హద్దురా.. హీరోయిన్ అపర్ణ గురించి తెలియని విషయాలు..?

గత సంవత్సరం ఓటీటీ లో విడుదలైన సూపర్ హిట్ చిత్రం”ఆకాశమే నీ హద్దురా”ఈ చిత్రం విడుదలై మంచి సక్సెస్ను అందుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో హీరోగా సూర్య, హీరోయిన్గా అపర్ణ బాలమురళి నటించింది.అయితే ఈ సినిమాని ఎయిర్ డెక్కన్ సర్వీస్ వ్యవస్థాపకుడు జి.ఆర్.గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ అపర్ణ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఈమె ఒక మలయాళం నటి అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఇక ఈమె కేరళలోని త్రిస్సూర్ లో జన్మించింది. ఈయన తండ్రి కె.పి.బాలమురళి.ఈయన కూడా ఒక సంగీత దర్శకుడు.ఆయన వారసురాలిగా ఈమె సినిమాల వైపు అడుగులు వేసింది.

ఇక ఈమె మలయాళంలో దాదాపుగా 18 పైగా సినిమాలలో నటించింది.కేవలం ఆకాశమే నీ హద్దురా సినిమా ద్వారానే ఏమి దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.దాంతో ఇప్పుడు ఈమెకు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయట.ఇక ఈమెకు సంబంధించి ఇప్పుడు కొన్ని ఫోటోలు చాలా వైరల్ గా మారాయి.ఆ ఫోటోలను మీరు ఒకసారి చూసేయండి.