వామ్మో.. టాలీవుడ్ కమెడియన్స్ రోజుకు అంత సంపాదిస్తున్నారా?

ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో, హీరోయిన్ ఎంత అవసరమో కమెడియన్ కూడా అంతే అవసరం.తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో రాజా బాబు, అల్లు రామలింగయ్య, రేలంగి హాస్యనటులు ఉండేవారు.

ప్రస్తుతం బ్రహ్మానందం సునీల్, వెన్నెల కిషోర్, ఆలీ ప్రియదర్శి లాంటి హాస్యనటుల హవా కొనసాగుతోంది. అయితే ఈ కమెడియన్ల పారితోషికం ఎంత ఉంటుంది అని తెలుసుకోవాలని ఎంతోమంది ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కమెడియన్ ల రెమ్యూనరేషన్ ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బ్రహ్మానందం రోజుకు మూడు లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.

సప్తగిరి ఇతను రోజుకు రెండు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడట.

కమెడియన్ ఆలీ రోజుకు మూడు నుంచి మూడున్నర లక్షల రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారట.

కమెడియన్ ప్రియదర్శి రోజుకు రెండు లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారట.

అలాగే వెన్నెల కిషోర్ కూడా రోజుకు రెండు నుంచి మూడు లక్షల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారట.

కమెడియన్ సునీల్ నాలుగు లక్షల రూపాయలను రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారట. అంతేకాకుండా అత్యధికంగా కమిడియన్ ఇంత రెమ్యూనరేషన్ తీసుకోవడం ఇదే మొదటిసారి.

Share post:

Latest