శ్రీదేవి సోడా సెంటర్ ఫస్ట్ డే కలెక్షన్ ఎంతో తెలుసా..?

సుధీర్ బాబు హీరోగా ఆనంద్ హీరోయిన్ గా పలాస ఫిలిం డైరెక్టర్ కరుణకుమార దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం శ్రీదేవి సోడా సెంటర్. ఈచిత్రం ఆగస్టు 27న భారీ అంచనాలతో విడుదలై.. మంచి టాక్ తో నడుస్తోంది ప్రస్తుతం. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓపెనింగ్స్ ఎలా వచ్చాయి ఒకసారి చూద్దాం.

ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ ల సంగతి గమనిస్తే:
1). సీడెడ్-22-లక్షలు
2). నైజాం-48-లక్షలు
3). వెస్ట్-7 లక్షలు
4). ఉత్తరాంధ్ర-17-లక్షలు
5). ఈస్ట్-13-లక్షలు
6) కృష్ణ-8-లక్షలు
7). గుంటూరు-14 -లక్షలు
8). నెల్లూరు-3-లక్షలు
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని–1.32 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
9).రెస్టాఫ్ ఇండియా-3-లక్షలు.
10). ఓవర్సీస్-6 లక్షలు.

వరల్డ్ వైడ్ గా కలెక్షన్లు మొత్తం–1.41-కోట్ల రూపాయలు.

ఈ చిత్రం మొత్తం 7.98 కోట్ల రూపాయలకు బిజినెస్ జరగగా.. మొదటి రోజు కేవలం..1.41 కోట్ల రూపాయలను షేర్ చేసింది. దాదాపుగా 6.8 కోట్లను ఇంకా రావు పెట్టాల్సి ఉంది.