సుశాంత్ లో ఎవరికీ తెలియని క్వాలిటీస్ చెప్పిన ఆ ఇద్దరూ..?

సినీ ఇండస్ట్రీలో అపజయాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది అటువంటి హీరోలలో సుశాంత్ కూడా ఒకరు. సుశాంత్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన సుశాంత్ తన నటనతో నిరూపించుకోవడం కోసం చేసిన ప్రయత్నాలు చాలానే ఉన్నాయి.

సుశాంత్ చూడడానికి చాలా అమాయకుడిగా కనిపించిన చాలా టాలెంటెడ్ పర్సనట. కానీ ఎప్పుడూ కూల్ గా ఉంటారని చెప్పుకొస్తున్నారు తమ సిస్టర్స్. రాఖీ పండుగ సందర్భంగా అక్కినేని మనవడు మనవరాలు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చాలా ఆకర్షణీయంగా మారింది. అందులో సుశాంత్ గురించి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది.

సుశాంత్ సిస్టర్ సాహిత్య 2017 వ సంవత్సరం నుంచి ఇంక్విలాబ్ నడుపుతున్నదట. తనకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా తన సోదరుడు సుశాంత్ చూసుకుంటాడని తెలియజేసింది. అంతేకాకుండా ఆ సంస్థ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా సోషల్ మీడియాలో తనే ముందుగా షేర్ చేస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా అమ్మాయిల మైండ్ సెట్ గురించి కొన్ని కోణాలలో ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చింది.

ఇక సుశాంత్ కు సహనం చాలా ఎక్కువ, ఏ పని చెప్పినా ఓపిగ్గా వింటాడు కాబట్టే ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా తట్టుకోగలడా అని మా నమ్మకం. హీరో సుశాంత్ సినిమాలలోకి ఎందుకు వచ్చినట్లు అని అడిగితే ఏం చెప్పాడో తెలుసా? అమెరికాలో తన చదువును పూర్తి చేసుకొని ఒక ప్రముఖ ఆయిల్ కంపెనీలో ఉద్యోగం సాధించా. అక్కడ పని, ఒత్తిడి ఎక్కువైంది, కానీ జీతం బాగా వస్తుండే.. సినిమాపై ప్రేమతో ఆర్నెల్లు ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాను.

ఒకరోజు పార్టీ తాత ఎత్తు తన సినిమాలలో కి రావాలని ఉంది అని చెప్పాను. దాంతో ఆయన ప్రయత్నించు అని చెప్పడంతో సినిమాల వైపు అడుగులు వేశాడు అని చెప్పు వచ్చాడట సుశాంత్. కానీ సక్సెస్ ఫెయిల్యూర్ గురించి చెప్పమన్నప్పుడు సుశాంత్ రియాక్షన్ ఆకట్టుకున్నది.”సినిమాలలో విజయం అపజయం రెండు ఎక్కువగానే కనిపిస్తాయి. అది దాచుకునే వృత్తి కాదు. మనం వ్యాపారం చేస్తే ఇతరులకు లాభనష్టాలు తెలియవు అయితే సినిమా అలా కాదు ఏదైనా మొహం మీదే చెప్పేస్తూ ఉంటుందని చెప్పుకొచ్చాడు సుశాంత్.