అంద‌రిముందూ ముద్దుల‌తో రెచ్చిపోయిన శ్రుతీహాస‌న్‌..వీడియో వైర‌ల్‌!

శ్రుతీహాస‌న్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ వ‌రుస సినిమాల‌తో పాటు కొత్త బాయ్‌ఫ్రెండ్, డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికతో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఎక్క‌డికి వెళ్లినా బాయ్‌ఫ్రెండ్‌తోనే క‌లిసి వెళ్తున్న శ్రుతి.. ప‌బ్లిక్‌గానే అతిడితో రొమాన్స్ చేస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిస్తోంది.

శ్రుతీ, శాంతను కొన్ని సంవత్సరాలుగా డేటింగ్‌ చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ దీనిపై ఈ ఇద్దరూ ఇప్పటివరకు స్పందించనే లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రియుడితో ఎయిర్ పోర్ట్‌లో ధ‌ర‌న‌మిచ్చిన శ్రుతి.. మ‌రో సారి అంద‌రిముందూ రెచ్చిపోయింది.

సెండాఫ్ ఇచ్చేందుకు వ‌చ్చిన శాంత‌ను గ‌ట్టిగా హ‌గ్ చేసుకుని.. ముద్దులు వ‌ర్షం కురిపించింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టంట వైర‌ల్‌గా మారింది. కాగా, ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్ చిత్రం చేస్తున్న శ్రుతి హాజ‌న్‌.. మ‌రిన్ని సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌ల‌లోనూ న‌టిస్తోంది.

Share post:

Popular