ఎన్టీఆర్ చేతిలోకి బాలకృష్ణ సినిమా.. ఓకే చెబుతారా ?

ఒక హీరో రిజెక్ట్ చేసిన కథలను, మరో హీరో ఆ సినిమాలో ఒప్పుకోవటం సాధారణంగా జరిగే విషయమే.. కానీ వారిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అందులోనే సస్పెన్స్ దాగి వుంది. అలా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు మొదట హీరో కథ విని రిజెక్ట్ చేస్తే సెకండ్ హీరో ఆ కథ విని చేయడానికి సిద్ధమవుతున్నాడు. వారు కాదు ఒకే కుటుంబ సభ్యులు .. బాలయ్య విన్న కథ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విన బోతున్నారు .అని ఇండస్ట్రీ వర్గాల్లో ఈ వార్త వినిపిస్తోంది.

ఈ మధ్యకాలంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా రాఖీ. ఈసినిమా యావరేజ్ రిజల్ట్ ను చవిచూసింది .ఇకపోతే కృష్ణ వంశీ తను రాసుకున్న కథను మొదట బాలకృష్ణకు వినిపించాడు. ఇక వారిద్దరూ ఒక్కటే కుటుంబసభ్యులే కావడం తో ఎవరు ఈ సినిమాలు తీయబోతున్నారో,అభిమానుల గుండెల్లో ఈ సినిమా అబ్బుర పరిచేలా ఉంటుందేమో..వేచి చూడాల్సిందే.

ఇక కృష్ణవంశీ కాంబినేషన్లో ఏ సినిమా ఎన్టీఆర్ కు కలసి రాలేదు. రాఖీ తరువాత ఏ సినిమా తీసుకోలేదు. కొన్నేళ్ళ క్రితం కృష్ణవంశీ రైతు అనే స్క్రిప్ట్ ను సిద్ధం చేసి బాలయ్యకు వినిపించాడు. ఆ సంగతి అందరికీ తెలిసిందే, కానీ కొన్ని కారణాల వల్ల ఈ కథ నచ్చని బాలయ్య, ఆ సినిమాలో నటించటానికి ఒప్పుకోలేదట. కొంతమంది బాలయ్య ఈ సినిమాను చేయమని ఒప్పించేందుకు చాలామంది ప్రయత్నాలు చేశారు అని, ఇండస్ట్రీ వర్గాల్లో ఈ మాట వినిపిస్తోంది. తారక్ – కృష్ణవంశీ మధ్య మంచి స్నేహ అనుబంధం ఉండడంతో కథ నచ్చిన ఎన్టీఆర్ , ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మనం ఆశ్చర్యపోనవసరం లేదు.

తారక్ కొన్ని సినిమాలలో బిజీ గా సినిమాలను కొనసాగిస్తున్నాడు . . తారక్ సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ ఓకే చెప్పిన ఆ సినిమా పట్టాలు ఎక్కడానికి కొద్దిపాటి సమయం కనిపిస్తోంది. అయితే తారక్ సినిమాలకి దర్శకత్వం వహించే డైరెక్టర్ జాబితాలో పలువురు స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. రంగమార్తాండ సినిమాకు ప్రస్తుతం కృష్ణవంశీ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. కరోనా లేకపోతే ఈ ఏడాది చివరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ఫ్యాన్ ఈ సినిమా రిలీఫ్ ఇవ్వనుంది.

Share post:

Latest