లైవ్ లో హీరోయిన్ కి చుక్కలు చూపించిన నెటిజన్..?

ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియా హవానే కొనసాగుతోంది. ఇక ఇందులో మన హీరోయిన్లు నెటిజెన్స్ కొన్ని పోస్టులను షేర్ చేయడం వల్ల అవి ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అయితే సోనాక్షి సిన్హా కూడా లైవ్ చాట్ లో ఉండగా కొంతమంది నెటిజన్లు తనని విచిత్రమైన ప్రశ్నలు వేశారట ఆ వివరాలు చూద్దాం.

బాలీవుడ్లోకి శత్రుజ్ఞ సిన్హా కూతురిగా అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.ఇక తన మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఆమె తన నటనతో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది వచ్చింది. అలా పేరు సంపాదించిన తర్వాత ఈమె ఇంస్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా ఉండటం మొదలు పెట్టింది.అలా ఉండడం చేత ఆమె అభిమానులతో అప్పుడప్పుడు మాట్లాడేందుకు సమయం కేటాయించేది.

sonakshi-sinha-bikini-455×700 | Sonakshi sinha bikini, Bikinis, Bikini  fashion

ఇక సోనాక్షి సిన్హా కూడా ఇన్స్టాగ్రామ్లో లైవ్ చాట్ చేసేది. దాంతో తన అభిమానులు నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉండగా.ఒక వ్యక్తి అయితే ఏకంగా తనని బికినీ లో ఉండే ఫోటోను పోస్ట్ చేయమన్నాడు కామెంట్ చేశాడు.దీనికి తనదైన శైలిలో రిప్లై ఇస్తూ.. గూగుల్ లో నుండి ఒక బికినీ ఫోటోలు తీసి పోస్ట్ చేసింది.ఇక మరొక వ్యక్తి నీ థైస్ చూపించు అంటూ పోస్ట్ చేశాడు.దానికి బదులుగా ఆమె కుదరదంటూ సమాధానం తెలిపింది.

Share post:

Popular