ఈరోజు జరగబోయే ఇండియా ఒలంపిక్ క్రీడల లైవ్ అప్డేట్స్ ఫలితాలు..

ఈరోజు 20 20 టోక్యో ఒలంపిక్స్ లో జరగబోయే భారత దేశ షెడ్యూల్ ని ఫలితాలను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు భారత దేశం లో టోక్యో ఒలంపిక్స్ కి సంబంధించిన తొమ్మిదవ రోజు ఫలితాలు కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పుడు పదవరోజు జరగబోయే క్రీడల లైవ్ అప్డేట్స్ ఫలితాల గురించి తెలుసుకుందాం..

ఇక ఇప్పటికే మహిళల హాకీ విభాగంలో భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియా మహిళా జట్టును 1- 0 పాయింట్ తేడాతో ఓడించి, సగౌరవంగా భారత మహిళా జట్టు సెమీఫైనల్ కు చేరడం గమనార్హం. అంతేకాదు దాదాపుగా 41 సంవత్సరాల తర్వాత భారత మహిళా జట్టు చరిత్ర రికార్డు సృష్టించింది.

అథ్లెటిక్స్ విభాగంలో 200 మీటర్ల ఈవెంట్లో హిట్ ఫోర్ లో డ్యూటీ చందు కూడా 29.8 5 సెకండ్లలో ఏడవ స్థానంలో నిలిచాడు.

ఇక షూటింగ్ విభాగంలో 50 మీటర్ల రైఫిల్ మూడవ పొజిషన్ ఫైనల్ లో ఐశ్వరీ సింగ్ తోమర్ అలాగే సంజీవ్ రాజు ఇద్దరు ఫైనల్స్ కు అర్హత సాధించలేకపోయారు. ఇక వీరిద్దరూ కూడా టాప్ 20 లిస్ట్ లోకి చేరిపోయారు.

Share post:

Latest