ఏంటీ..సుమను గంగ‌వ్వ అంత మాటందా..? ల‌బోదిబోమంటున్న ఫ్యాన్స్‌!

మై విలేజ్ షో తో య్యూట్యూబ్‌ స్టార్‌గా ఎదిగిన గంగవ్వ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ షో త‌ర్వాత గంగ‌వ్వ ఫాలోంగ్ భారీగా పెరిగిపోయింది. ఈ నేప‌థ్యంలోనే కొంద‌రు హీరోలు త‌మ సినిమాలో గంగ‌వ్వ‌ను ఏరి కోరి పెట్టుకుంటున్నారు.

Gangavva - Anchor Suma: బుల్లితెరపై రచ్చ రచ్చ చేస్తున్న గంగవ్వ.. అలా వచ్చి  యాంకర్ సుమని అంత మాట అనేసిందిగా!

ఇదిలా ఉంటే.. స్టార్ మాలో ప్రసారమవుతున్న స్టార్ట్ మ్యూజిక్ షోలో పాల్గొంది గంగ‌వ్వ‌. ఈ షోకు సుమ యాంక‌ర్‌. ఈ షో ప్రోమోను తాజాగా విడుద‌ల చేయ‌గా.. గంగ‌వ్వ సుప‌ర్ స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చి త‌న‌దైన స్టెప్పుల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఆ త‌ర్వాత‌ గంగ‌వ్వ.. సుమ‌క్కా అని ప‌ల‌క‌రించ‌డంతో సుమ షాకైంది.

Suma Kanakala: Suma wild card entry .. Big Boss shown in the toy .. Master  out

వయసులో చిన్నవాళ్ళు అక్క అనడంలో అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ, త‌న‌కంటే ఎన్నో ఏళ్ళు పెద్దదైన గంగ‌వ్వ కూడా అక్క అని సంబోదించ‌డంతో.. సుమ‌ ఒక్క క్షణం షాక్‌లో ఉండిపోవాల్సి వచ్చింది. మ‌రోవైపు అభిమానులు కూడా సుమ‌ను అవ్వ అక్కా అని అనడంతో ల‌బోదిబోమంటున్నారు.