బ్లాక్ శారీలో అన‌సూయ బ్యాక్ అందాలు..చూస్తే మ‌తిపోవాల్సిందే!

అనసూయ భరధ్వాజ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర హాట్ యాంక‌ర్‌గానే కాకుండా.. వెండితెర‌పై మంచి న‌టిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం ఈ భామ టీవీ షోలే కాకుండా పుష్ప‌, ఖిలాడి, రంగ మార్తాండతో పాటు మ‌రిన్ని చిత్రాల్లోనూ న‌టిస్తూ.. బిజీ బిజీగా గ‌డుపుతోంది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అన‌సూయ‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షోట్ల‌తో హీటెక్కిస్తుంటుంది. తాజాగా కూడా బ్లాక్ శారీ క‌ట్టుకుని.. బ్యాక్ అందాలు చూపిస్తూ ఫొటోల‌కు ఖ‌తర్నాక్ ఫొజులు ఇచ్చింది.

 సినీ నటి, బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్ర‌స్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక సెగ‌లు రేపుతున్న అన‌సూయ అందాలు చూసి మ‌తిపోగొట్టుకోవ‌డం నెటిజ‌న్ల వంతు అయింది. మ‌రి లేట్ చేయ‌కుండా మ‌న యాంక‌ర‌మ్మ లేటెస్ట్ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

 బుల్లితెరలో జబర్దస్త్ కామెడీ షోలో యాంకరింగ్ చేస్తూ.. తన గ్లామర్ తో, డాన్సులతో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది.

 ఎందుకంటే ప్రస్తుతం వెండితెరపై కూడా ఓ రేంజ్ లో దూసుకెళ్తుంది.

 

Share post:

Popular