డ్ర‌స్ జారుతున్న ప‌ట్టించుకోని ఇస్మార్ట్ పోరి..చివ‌ర‌కు ఏమైందంటే?

`నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన న‌భా న‌టేష్.. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్` మూవీతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్ర‌స్తుతం తెలుగులోనే కాకుండా ఇత‌ర భాస‌ల్లోనూ సినిమాలు చేస్తున్న ఈ ఇస్మార్ట్ పోరి.. గ‌త కొంత కాలంగా స‌రైన హిట్టే అందుకోలేక‌పోయింది.

Image

ఇక ఇప్పుడు నభా ఆశలన్నీ మ్యాస్ట్రో పైనే పెట్టుకుంది. నితిన్, న‌భా హీరోహీరోయిన్లుగా, త‌మ‌న్నా కీల‌క పాత్ర‌లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న హాట్ స్టార్‌లో డైరెక్ట్‌గా విడుదల కానుంది. ఈ సినిమా హిట్ అయితే గ‌నుక న‌భా మ‌ళ్లీ మంచి క‌మ్ బ్యాక్ ఇస్తుంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో య‌మా యాక్టివ్‌గా ఉండే న‌భా న‌టేష్ త‌ర‌చూ హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అల‌రిస్తుంటుంది.

 కన్నడ సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ హాట్ బ్యూటీ.

తాజాగా కూడా బ్లాక్ వెస్ట్రన్ డ్రెస్ ధరించిన న‌భా న‌టేష్ ఫొటో షూట్ నిర్వ‌హించింది. అయితే ఈ క్ర‌మంలోనే మ‌న ఇస్మార్ట్ పోరి ఓవైపు డ్ర‌స్ యొక్క‌ స్లీవ్స్ జారిపోతున్న ఏ మాత్రం పట్టించుకోకుండా ఫొటోల‌కు పోజు ఇచ్చింది. అంతేకాదు, అందుకు సంబంధించిన పిక్ ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ..`మిమ్మల్ని గాలి ఎటువైపు తీసుకెళ్తే అటువైపు వెళ్లండి` అనే ఆసక్తికరమైన క్యాప్షన్‌నూ జోడించింది. దాంతో చివ‌ర‌కు ఆమె లేటెస్ట్‌ పిక్ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

 ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి నన్ను దోచుకుందువటే సినిమాతో పరిచయం కాగా..

 నభా నటేష్ లేటెస్ట్ పిక్స్ (Instagram/Photo)

 నభా నటేష్ లేటెస్ట్ పిక్స్ (Instagram/Photo)

 తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోలు పంచుకోగా..