హాట్ పోజుల‌తో హీటెక్కిస్తున్న పూర్ణ‌..ఫొటోలు వైర‌ల్‌!

అవును, అవును 2, సీమ టపాకాయ్, జయమ్ము నిశ్చయమ్మురా సినిమాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ.. టాలెంట్ ఉన్న న‌టిగా ఫూవ్ చేసుకుంది. కానీ, స‌రైన హిట్ ప‌డ‌క పోవ‌డంతో.. స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎద‌గ‌లేక‌పోయింది.

 Poorna : పొట్టి స్కర్టు వేసిన పూర్ణ.. పిచ్చేక్కిస్తోందిగా.. Photo : Instagram

అయితే టీవీ షోల‌కు జ‌డ్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ తెలుగు రాష్ట్రాల్లో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న పూర్ణ‌.. మ‌ళ్లీ వ‌రుస సినిమాల‌తో బిజీగా మారిపోయింది. ఇటీవ‌ల విడుద‌లైన పవర్ ప్లే మూవీలో నెగ‌టివ్ రోల్ పోషించి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ భామ‌.. ప్ర‌స్తుతం అఖండ‌, సుంద‌రి, బ్యాక్ డోర్ త‌దిత‌ర చిత్రాల్లో న‌టిస్తోంది.

 Poorna : పొట్టి స్కర్టు వేసిన పూర్ణ.. పిచ్చేక్కిస్తోందిగా.. Poorna Photo : Instagram

మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే పూర్ణ‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో అల‌రిస్తుంటుంది. తాజాగా షాట్‌ స్కర్ట్ ధ‌రించి.. థైస్ అందాలు అర‌బోస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం హీటెక్కిస్తున్న పూర్ణ హాట్ ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. మ‌రి వాటిపై మీరూ ఓ లుక్కేసేయండి.

 Poorna : పొట్టి స్కర్టు వేసిన పూర్ణ.. పిచ్చేక్కిస్తోందిగా.. Photo : Instagram

 Poorna : పొట్టి స్కర్టు వేసిన పూర్ణ.. పిచ్చేక్కిస్తోందిగా.. Photo : Instagram