`కార్తీకదీపం` డాక్టర్ బాబు రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలుసా?

బుల్లితెర‌పై మకుటం లేని మహారాజులా దూసుకుపోతున్న ఏకైక సీరియ‌ల్ కార్తిక‌దీపం. ప్రేక్ష‌కుల‌కు వదులుకోలేని వ్యసనంగా మారిపోయిన కార్తీక‌దీపంను బీట్ చేయ‌డం ఈ సీరియ‌ల్ త‌రం కావ‌డం లేదు. స్టార్ హీరోల సినిమాలు, షోలు సైతం ఈ సీరియ‌ల్ ముందు త‌ల వంచాల్సింది. ఇక ముఖ్యంగా ఈ సీరియ‌ల్‌లో వంట‌ల‌క్క‌, డాక్ట‌ర్ బాబు కు ఎంత‌ క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

Karthika Deepam Actor Nirupam Paritala Remuneration And Assets

అయితే తాజాగా డాక్ట‌ర్ బాబు సంపాద‌న‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. డాక్ట‌ర్ బాబు అస‌లు పేరు నిరుపమ్‌ పరిటాల. ఈయ‌న ప్ర‌స్తుతం కార్తీక‌దీపంతో పాటుగా మ‌రో రెండు సీరియ‌ల్స్‌లోనూ న‌టిస్తున్నాడు. అయితే కార్తీకదీపం సీరియల్‌ నుంచి రోజుకు రూ. 22 వేలు పుచ్చుకుంటున్నాడు నిరుప‌మ్‌.

Here's Why 'Karthika Deepam' Has A Separate Cult Fan Base - A Diehard Fan Writes - Chai Bisket

అంతేకాకుండా మరో రెండు సీరియల్స్ లో కూడా నటించడంతో ఆయన రోజు సంపాదన రూ.60 వేలకు పైగా ఉంటుందట. ఈ లెక్కన నిరుప‌మ్ నెల సంపాద‌న రూ.10 ల‌క్ష‌ల‌కు పైగానే ఉంటుంద‌న్నమాట‌. ఇక ఈయ‌న‌కు హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో రూ.80 లక్షలు విలువ చేసే ఫ్లాటు ఉండగా, విశాఖపట్నంలో రూ.5 కోట్లు విలువ చేసే ప్రాపర్టీ ఉంద‌ట‌. అలాగే రూ.11 లక్షల విలువచేసే రెండు కార్ల‌ను కూడా మెయిన్‌టైన్ చేస్తున్నాడీయ‌న‌.

Share post:

Popular